colors swathi's feats for offers OMG Colors Swathi ఓ ప్రముఖ చానెల్లో కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్‌గా పరిచయమైంది స్వాతి. ఆ కార్యక్రమంతోనే కలర్స్ స్వాతిగా అందరి దృష్టిలో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా చాన్సులు సంపాదించినా.. ఆఫర్ల కోసం కలర్స్ స్వాతి ఏం చేస్తోందో తెలిస్తే షాకవ్వాల్సిందే