In the match at Cardiff, the Sri Lankan team sent out Pakistan to play in the semi-finals. Sri Lankan players initially impressed with the Champions Trophy semi-berth match at the Cardiff Stadium. However, the Lankans were only 236 not out after the batsmen did not perform at any stage. <br /> <br /> <br />కార్డిఫ్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ ను గెలిపించి సెమీ ఫైనల్ లో ఆడేందుకు పంపింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ పోరులో శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత బ్యాట్స్ మన్ ఏ దశలోనూ రాణించకపోవడంతో కేవలం 236 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయ్యారు.