Surprise Me!

Champions Trophy 2017 : Top Batsmen In Champions Trophy

2017-06-13 15 Dailymotion

New Zealand captain Kane Williamson , Tamim Iqbal , Joe Root and Rohit Sharma were the other two. The ICC Champions Trophy - the Indian Player of the Year won the Shikhar Dhawan Player of the Series award for the highest run in 2013.

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశ ముగిసే సరికి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్‌ 68పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపై 125, దక్షిణాఫ్రికాపై 78 పరుగులు సాధించాడు. దీంతో ఛాంపియన్‌ ట్రోఫీలో లీగ్‌ దశ ముగిసే సరికి ధావన్‌ అత్యధికంగా 271 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(244), తమీమ్‌ ఇక్బాల్‌(223, బంగ్లాదేశ్‌), జో రూట్‌(212, ఇంగ్లాండ్‌), రోహిత్‌ శర్మ(181, భారత్‌) నిలిచారు

Buy Now on CodeCanyon