Yuvraj Singh and Zaheer Khan, who made their ODI debuts together in 2000 ICC Champions Trophy against Kenya, are known to be the best friends. <br /> <br />టీమిండియా ఆటగాళ్లు యువరాజ్‌సింగ్, జహీర్‌ఖాన్‌ల మధ్య ట్విట్టర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. <br /> <br />