Balakrishna’s upcoming film titled Paisa Vasool, directed by Puri Jagannadh, is one of the much-anticipated Telugu releases of the year. One of the main reasons being the first time collaboration between Balayya and Puri.Now Balakrishna Paisa Vasool Movie climax scene making video leaked. <br /> <br />బాలకృష్ణ పైసా వసూల్ క్లైమాక్స్ మేకింగ్ వీడియో <br /> <br />పూరి-బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. ఇది బాలకృష్ణ కెరీర్ లో 101 సినిమా అని తెలిసిందే. అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది.