Two days before the big India versus Pakistan final in the Champions Trophy, former Pakistan skipper Aamer Sohail has indirectly accused Pakistan of fixing matches in the tournament. <br /> <br />అనూహ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఫైనల్ దాకా చేరుకోవడంలో అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీని వెనుక ఫిక్సింగ్ జరిగి ఉండవచ్చునని బాంబు పేల్చారు.