Chiranjeevi comments on Dadasaheb Phalke award winner Viswanath.Chiranjeevi had worked with Viswanath in three Telugu films: "Subhaleka", "Swayam Krushi" and "Apadbandhavudu".
"Chiranjeevi was very happy when he learnt about this rare honour to Viswanath. He met him today and congratulated him.

చిరంజీవి పుసుక్కున అలా అన్నారేంటబ్బా.. నూలుపోగుతో సమానమట..

విశ్వనాథ్, బాలసుబ్రమణ్యం కాంబినేషన్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. సినిమా పరిశ్రమకు గౌరవం తచ్చిన వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం అని చిరంజీవి అన్నారు.