Pakistan humiliated India by a huge margin of 180 runs to lift their maiden ICC Champions Trophy on Sunday, after that Hardik Pandya takes a veiled dig at 'teammates' for loss against Pakistan, deletes tweet later.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత పాండ్యా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు