Surprise Me!

Virat Kohli Trolls by Fans - Oneindia Telugu

2017-07-04 1 Dailymotion

Virat Kohli Opted Not To Pick Rishabh Pant Vs West Indies <br /> <br />భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన నాల్గో వన్ డేలో 11 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వన్డేలో మార్పులు చేస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటికీ, జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. యువ ఆటగాడు రిషబ్ పంత్ కు అవకాశం దొరుకుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో, సామాజిక మాధ్యమాల వేదికగా కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Buy Now on CodeCanyon