Surprise Me!

Allu Arjun Behaviour Irritates NRIs at NATS event

2017-07-05 6 Dailymotion

Watch Duvvada Jagannadham Team Participates In NATS Celebrations <br /> <br />అల్లుఅర్జున్ అమెరికాలోని చికాగోలో అతిధిగా పాల్గొన్న నాటా ఉత్సవాలలో తన స్పీచ్ వల్ల కానీ లేదంటే తన ప్రవర్తన వల్ల కానీ అమెరికాలోని తెలుగువారి ప్రశంసలు పొందలేకపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నాటా ఉత్సవాలకు అతిధిగా వెళ్ళిన అల్లుఅర్జున్ అక్కడ కేవలం 20 నిముషాలు కూడా సరిగా లేకుండా ఏదో తొందర తొందరలో తప్పని సరై వచ్చాను తప్ప పెద్ద ఇంట్రస్ట్ లేదు అన్నట్టు ప్రవర్తించాడట.

Buy Now on CodeCanyon