NTR Jai Lavakusha Team releasing three Teasers on July 16th <br /> <br />ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ... ఒకే రోజు మూడు టీజర్లు.. <br /> <br />నందమూరి అభిమానులకు శుభవార్త, ఎంతో కాలంగా అతృతతో ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకొనే రోజు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్ర టీజర్ గురువారం అంటే జూలై 6న రిలీజ్‌కానున్నది. అయితే మీరనుకుంటున్నట్టు ఒక టీజర్ కాదు.. ఏకంగా మూడు టీజర్లను రిలీజ్ చేస్తున్నారు.