Actor and Movie Artistes Association (MAA) former president Rajendra Prasad, said that the four heroes in Samanthakamani have worked in a coordinated manner and brought out their characters very well.

నా బిడ్డలకంటే ఎక్కవగా కలిసిపోయారు.

నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ప్రధాన పాత్రల్లో భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం శమంతకమణి. చాందిని చౌదరి, జెన్ని హనీ నాయికలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంతో ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ సెంటర్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పూరి జగన్నాథ్ సీడీలను విడుదల చేశారు.