Surprise Me!

Modi's Next Target After Demonetization and GST ? | Oneindia Telugu

2017-07-06 25 Dailymotion

After rolling out goods and services tax, the government will take up "cleansing" of political funding as its top priority, Finance Minister Arun Jaitley said on Wednesday. <br /> <br /> <br />పెద్ద నోట్లను రద్దు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోదీ... ఆ తర్వాత 'ఒక దేశం ఒకే పన్ను' అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మరో కీలక అంశంపై ఆయన దృష్టిని సారించారు. తాజాగా మోదీ దృష్టి సారించిన అంశంతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది. . <br />

Buy Now on CodeCanyon