Surprise Me!

Prabhas Waiting for Katrina Kaif Instead Of Anushka

2017-07-12 2 Dailymotion

Katrina Kaif might replace Anushka Shetty to be Prabhas’ heroine in the tri-lingual action film Saaho. <br /> <br /> <br />సాహో చిత్రం నుంచి ఆమెను తొలగించడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆమెను తొలగించడంతో సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక మళ్లీ మొదటికివచ్చింది. అనుష్కను సినిమా నుంచి తొలగించాల్సి రావడాన్ని యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారట. సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కను తొలగించడం సెన్సేషన్‌గా మారింది.

Buy Now on CodeCanyon