Raj Tarun @Andhhagadu Movie Promotions
అందలం ఎక్కేస్తున్న రాజ్ తరుణ్...

అదృష్టం వల్లనో తన కష్టం వల్లనో వరుస విజయాలు అందుకుంటున్నాడు యువ హీరో రాజ్ తరుణ్. ఇటీవలే విదులైన తన అంధగాడు చిత్రం పబ్లిసిటీ కోసం విజయవాడ, వైజాగ్ లాంటి ఏరియాలు తిరిగాడు.