The sources said that former captain Ganguly had reservations about Shastri's appointment but was finally convinced by his colleague Tendulkar, who wanted the team's wish to be respected. <br /> <br />ఏదైతేనేం, చివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను అనుకున్నది సాధించాడు. తాను ఎంతో ఇష్టపడే రవిశాస్త్రిని హెడ్ కోచ్ పదవిలో కూర్చోబెట్టాడు. వాస్తవానికి ఈ పదవి సెహ్వాగ్ కు దక్కేదే. కానీ, కోచ్ గా సెహ్వాగ్ కు అనుభవం తక్కువుండటం శాస్త్రికి కలసి వచ్చింది