Actor Nani thanks to fans because his fb account crossed 450k likes. <br /> <br /> <br />నాని, నివేత థామస్ జంటగా నటించిన నిన్ను కోరి మూవీ ఇటీవలే విడుదలై గ్రేట్ సక్సేన్ ని అందుకుంది. దానికి నాని ప్రేక్షకులకు,సినీ అభిమానులకు థాంక్స్ చెప్పాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ కూడా 450,000 likes ని సొంతం చేసుకుంది. <br />
