Why Sourav Ganguly is wrong about Ravi Shastri <br /> <br /> <br />మొత్తానికి కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. ఐతే నిరుడు రవిశాస్త్రిని తీవ్రంగా వ్యతిరేకించి.. కుంబ్లేకు కోచ్ పదవి దక్కేలా చేసిన గంగూలీ.. ఈసారి అతడిని ఎలా ఒప్పుకున్నాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం