Fida Fame Sai Pallavi Dance among the students <br /> <br />స్టూడెంట్స్ మధ్యలో సాయి పల్లవి కేక డాన్స్.. <br /> <br />మలయాళం లో రిలీజ్ అయిన ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తరువాత వరుణ్ తేజ్ పక్కన శేకర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటిస్తుంది.