Shamanthakamani team live Video : Nara Rohit

నిక్కర్ల బ్యాచ్ హీరోలము..

శ్రీ రాం ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా శమంతకమణి చిత్రం జూలై 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్రంలో నటించిన నలుగురు హీరోలైన నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు లైవ్ వీడియోలో ఫన్నీగా ప్రోమోట్ చేసారు..