Cricketer Irfan Pathan dedicated a romantic song Badrinath Ki Dulhania to his wife <br /> <br />భారత జట్టులో ఒక వెలుగు వెలిగిన పఠాన్ సోదరులు తమలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని అభిమానులకు చూపించారు. పఠాన్ సోదరులు బాలీవుడ్ సినిమాలోని పాటలను పాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.