The Excise Department has sent notices to 10 popular persons of Telugu film industry in the drugs case. Hero Navadeep responds about his drugs issue <br /> <br /> <br /> <br />డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్ ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగారని సమాచారం. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారీ నవదీప్ పేరుపై చర్చ జరుగుతోంది.