With four movies crossing million dollars overseas, Nani has over taken Pawan Kalyan (3) and is on a race with Jr NTR, who too has four million dollar films in count.

పవన్ ని దాటేసి..ఎన్టీఆర్ కి సమానంగా నాని రికార్డ్లు...

తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు సైతం సాధించలేనివి నాని సాధిస్తున్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది విదేశాల్లో ఉండే తెలుగువారి అభిమానం సంపాదించడం, ఓవర్సీస్ మార్కెట్లో తన సినిమాలకు భారీ వసూళ్లు వచ్చేలా మేనేజ్ చేయడం.