Surprise Me!

Bigg Boss Telugu: Jr NTR’s TV show Started And Celebrities Who Entered the House

2017-07-17 1 Dailymotion

Jr NTR's Bigg Boss Telugu is said to be the most expensive TV show ever produced in Telugu. A massive house has been constructed at more than 10,000 square feet area, which has been equipped with 60 cameras. Hers is the full list of celebrity contestants <br /> <br /> <br />యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'బిగ్ బాస్' తెలుగు షో ఆదివారం గ్రాండ్‌‌‌గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది పోటీ దారులను పరిచయం చేసిన అనంతరం ఎన్టీఆర్ ఈ షోలో అతి ముఖ్యమైన ఘట్టానికి తెరతీశారు. 14 మంది పోటీదారులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపిన అనంతరం ఇంటికి తాళం వేశారు. తాళం వేసింది కేవలం బిగ్ బాస్ ఇంటికే.. ఆయన కంటికి కాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon