Jana Sena Chief Pawan Kalyan sought an appointment of AP CM Chandrababu Naidu to discuss about Uddanam Kidney Issue in Srikakulam District. He might submit a detailed report prepared by his team to the Chief Minister. PK would suggest the measures need to be taken for addressing the issue. <br /> <br /> <br /> <br />సాధారణంగా విమర్శలకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు రాజకీయనేతలు. కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. తనపై ఎలాంటి విమర్శలు వస్తుంటాయో.. వాటికి బలం చేకూరేలా వ్యవహరించటం పవన్ కు మాత్రమే చెల్లుతుంది