No names have been shared, but, sources said, those summoned include two top heroines, leading heroes, an art director and a famous director. They have been asked to appear before special team investigating the drug racket between July 19 and 24.

డ్రగ్స్ దందాలో కూరుకుపోయి, డీలర్లకు, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేశారని సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో, ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్ ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి.