Tollywood Hero Sampoornesh Babu's elimination is on cards in Biggboss. He is the facing a elimination threat in first week itself. Theree celebrities against voted for Sampoo. We have to wait for what's going to be happen coming days. <br /> <br /> <br />హీరో సంపూర్ణేశ్ బాబుకు వ్యతిరేకంగా మరో ముగ్గురు సెలబ్రిటీలు ఓటు వేశారు. ఈ కార్యక్రమం నుంచి ఎవరిని బయటకు పంపించవచ్చు అని బిగ్‌బాస్ అడిగిన ప్రశ్నకు ఎక్కువ మంది సంపూర్ణేష్ బాబు పేరును సూచించడం గమనార్హం. సాధారణంగా బలమైన పోటీదారుడిని బయటకు పంపించడానికి ఓ రకమైన వ్యూహాన్ని ఇతర సెలబ్రిటీలు అనుసరిస్తారు. ఆ వ్యూహంలో భాగంగానే సంపూను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.