In an exclusive interview, YSRCP MLA Roja came down heavily on the TDP leaders for criticising party president YS Jaganmohan Reddy for hiring the services of political strategist Prashant Kishor. <br /> <br /> <br />వైసీపీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని... లేకపోతే రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధినేత జగన్ కు ఆయన స్పష్టం చేసినట్టుగా వార్తలొస్తున్నాయి