Urban development minister Venkaiah Naidu has Always Wear Dhoti, Why Know here <br /> <br />వెంకయ్యనాయుడు అంటే తొలుత గుర్తొచ్చేది పంచెకట్టే. సాధారణంగా తమిళులే ఎక్కువగా పంచెకట్టుతో కనిపిస్తారు. మరి తెలుగువాడైన వెంకయ్య కూడా పంచెకట్టు లేకుండా కనిపించరెందుకని?