Checkout Fidaa New Official trailer featuring Varun Tej & Sai Pallavi. Movie releasing on 21st JULY. <br /> <br /> <br />తెలంగాణ యాసతో సాయి పల్లవి ఆకట్టుకుంటోంది. చూస్తుంటే సినిమాలో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి హైలెట్ అయ్యేలా ఉంది. వరుణ్ కెరీర్‌లో అనుకున్న స్థాయిలో హిట్ లేదు. ఫిదా వరుణ్‌కు కమర్షియల్‌గా మంచి సక్సెస్ ఫిలిం అయ్యేలా ఉంది.