Bharat on Tuesday was appointed India's bowling coach of the Indian team that will be coached by Ravi Shastri. Sanjay Bangar will be assistant coach and R Sridhar will continue as fielding coach. <br /> <br /> <br />టీమిండియా ప్రధాన కోచ్‌గా ఇటీవలే ఎంపికైన రవిశాస్త్రి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవల బీసీసీఐ టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పనికిరాడని ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి భరత్ అరుణ్ సమర్థుడని, ఆయననే నియమించాలని రవిశాస్త్రి బీసీసీఐని కోరారు