Rakul Preet Introduces Her Brother Aman into tollywood <br /> <br /> <br />రకుల్ సోదరుడు అమన్ రాక్ ఎన్ రోల్ అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయాన్ని రకుల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆల్ ద బెస్ట్.. మై లిటిల్ బ్రదర్.. ఇది నీకు మొదటి మెట్టే' అంటూ ట్వీట్ చేసింది. <br />
