India pacer Umesh Yadav has finally fulfilled his father's wish of securing a permanent government job. The 29-year-old, who once couldn't secure a police constable's job, has been appointed the assistant manager in Reserve Bank of India (RBI), Nagpur office. <br /> <br /> <br />గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. 29 ఏళ్ల ఉమేశ్ యాదవ్ తొలుత కానిస్టేబుల్ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు. <br />ఏది జరిగినా మన మంచికే అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తాజాగా తన తండ్రి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు
