Andhra pradesh Chief Minister ordered to officers shut off belt shops in the state. Cm given to Dgp 1 month time for shut off beltshops.AP cabinet meeting held at Amaravati on Tuesday evening. <br /> <br />ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి పవన్‌కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకునేలా వుంటే, ఇంకోటి వైఎస్ జగన్‌కి చెక్ పెట్టేలా వుంది. రెండూ అత్యంత కీలకమైన నిర్ణయాలే కావడం గమనార్హమిక్కడ