Manchu Lakshmi takes on Digvijay. "Say it like it is Ram. he's lost it a long time ago" She tweeted. <br /> <br /> <br />డ్రగ్స్ కేసులో నటి మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం అయింది. ఆమె ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ ను సమర్ధిస్తూ దిగ్విజయ్‌పై మండి పడింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీటుకు మంచు లక్ష్మి మద్దతు పలికారు. రామ్ (కేటీఆర్) చెప్పినట్టుగానే దిగ్విజయ్ ఎప్పుడో మతి స్థిమితం కోల్పోయారంటూ ట్వీట్ చేసారు. <br />