Sri Lanka’s sports minister gave his support Wednesday for an investigation into the country’s controversial 2011 Cricket World Cup loss against India, amid fresh allegations of match fixing.

2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యాలకు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ విచారణకు తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి దయాసిరి జయశేఖర అన్నారు.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే