Director Puri Jagannath given clarity about the investigation of SIT.He speak to a Popular telugu media channel on Thursday night. He expression fear about media. His family was upset with this kind of coverage. <br /> <br /> <br />‘నాపై మీడియాలో ప్రసారమైన వార్తలు చూసి నా కుటుంబసభ్యులు బాధపడ్డారు. సిట్ అధికారుల ప్రశ్నలకు ఓపికతో జవాబు చెప్పా. కేసు విచారణలో ఉన్నప్పుడు సిట్ అడిగిన ప్రశ్నలపై మాట్లాడకూడదు. అందుకే విచారణ తర్వాత నేను ఏమీ మాట్లాడలేదు’ అని పూరీ వెల్లడించారు. <br />