Raj Kandukuri, producer of Pelli Choopulu gave Crazy Review on Fidaa Movie <br /> <br />ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి లాంటి ఫ్యామిలీ, ఫీల్‌గుడ్ సినిమాల కొరతను తీర్చే విధంగా ఫిదాను రూపొందించారు. ఫిదాను చూసి ప్రేక్షకుడి ఫిదా అవ్వడమనేది గ్యారెంటీ.. కానీ సాయి పల్లవి, వరుణ్ ఫెర్మార్మెన్స్ చూసి మాత్రం తప్పకుండా ప్రేమలో పడటం ఖాయం.