It is known to everyone that Indian captain Virat Kohli enjoyed working with Shastri, now he hails Sachin Tendulkar and kohli <br /> <br /> <br />ఇంతకుముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లిని ఎంతగా మోసేవాడో తెలిసిందే. కుంబ్లేతో తేడా వచ్చింది కూడా ఇక్కడే. కుంబ్లే వెళ్లిపోయాక కోహ్లి కూడా రవిశాస్త్రే కోచ్ కావాలని కోరుకున్నాడు. రవిశాస్త్రికి సచిన్-గంగూలీ-లక్ష్మణ్ కమిటీ పచ్చజెండా ఊపడానికి అది కూడా ఓ కారణం.