India and England will battle it out in the final of the ICC Women's World Cup 2017 on Sunday (July 23). The match starts at 3 PM IST (Live on Star Sports). Ahead of the final here are 10 facts about the title decider at Lord's Cricket Ground

ప్రపంచ మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు మిథాలీ సేన అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరిగే ఈ పైనల్స్‌కు లార్డ్స్ వేదిక అవుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఇండియా Vs ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు: