Indian women's cricket team captain Mithali Raj will get a BMW car on her arrival in the city. Former chief selector of the junior Indian cricket team, V Chamundeswaranath, who has presented several cars to sportspersons, announced on Sunday that Mithali would get the luxury sedan irrespective of the result <br /> <br /> <br />ఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు.