Ian Chappell has backed India skipper Virat Kohli in the controversy that erupted after his fallout with former coach Anil Kumble, saying "if a coach is to be inflicted on a captain", it should be someone with whom he is comfortable. <br /> <br /> <br /> <br />టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహారంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని అందరూ తప్పుపడుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అండగా నిలిచాడు. కోచ్‌తో కెప్టెన్‌కు ఇబ్బందులు ఉన్నప్పుడు తనకు అనుకూలమైన వ్యక్తిని కోచ్‌గా ఎంచుకోవడంలో తప్పులేదని ఇయాన్ పేర్కొన్నాడు