‘demon’ goat born with a human-like face in rural Argentina has scared people the world over, and video of the strange creature has spread across social media. <br /> <br />క్షస రూపంతో మేకపిల్ల జన్మించడంతో... దాన్ని చూసిన ప్రజలు జడుసుకున్నారు. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలోని శాన్ లూయిస్ లో జరిగింది.