Bigg Boss Telugu: NTR played with the house members with his Questions

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ ప్రశ్నలతో చంపాడు...

ఎలిమినేషన్ కంటే ముందు ఎన్టీఆర్ ఇంటి సభ్యులకు ఆసక్తికర క్విజ్ నిర్వహించారు. కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనికి ఇంటి సభ్యులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇలా రకరకాల ఊహించని టాస్క్‌లతో బిగ్ బాస్ తొలి ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగింది.