The latest viral photo that is doing rounds on Social media platform is related to new political party called ‘Sama Samaj Party’. The banner of Sama Samaj Party features Jr.NTR. <br /> <br />ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం లో ఉన్నట్టు, పార్టీ జండాలతో ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతూండటం తో ఫొటోలు చూసి షాక్ తిన్నారు. అయితే ఆ ఫొటోల కింద ఉన్న మ్యాటర్ చూసాక అది మనోడి కొత్త సినిమా జై లవకుశ సినిమాలో ఉండే పాత్ర కోసం అని అర్థమయ్యి కొందరు ఆనంద పడితే కొందరు నిరాశపడ్డారు. <br /> <br />