Surprise Me!

Fidaa Movie getting record collections all over

2017-07-25 1 Dailymotion

"It's the biggest opening for Kammula and hero Varun Tej in their respective careers. The film has approximately grossed Rs 25 crore in its opening weekend worldwide. <br /> <br /> <br />ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం.. ఫిదా చిత్రం పంపిణీదారులకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. వారాంతానికి ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం వారాంతానికే ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తున్నది. <br />

Buy Now on CodeCanyon