Surprise Me!

Bigg Boss Telugu : Captain Kalpana makes Mumaith Khan to cry

2017-07-25 14 Dailymotion

Mumaith Khan cried because of Kalpana <br /> <br />టాయిలెట్ సరిగా క్లీన్ చేయడం లేదని ముమైత్ ఖాన్ మీద కల్పన ఫైర్ అవ్వడంతో ఆమె ఇతర ఇంటి సభ్యుల వద్దకు వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. కెప్టెన్ కల్పన తీరు తనను బాధించిందని, ఆమె వల్ల ఇక్కడ హాస్టల్ కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని ముమైత్ ఏడ్చేసింది. ఇతర ఇంటి సభ్యులు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Buy Now on CodeCanyon