<br />BiggBoss Telugu Eposode-9 details. The contestants give their eviction nominations for the week and perform a romantic task assigned by Bigg Boss! <br /> <br /> <br /> ఆదర్శ్, ప్రిన్స్, హరితేజ, ధనరాజ్, అర్చన, సమీర్, మహేష్ కత్తి, కల్పన, శివ బాలాజీ... సంపూను నామినేట్ చేశారు. మధు ప్రియను నామినేట్ చేసిన వారిలో ఆదర్శ్, ప్రిన్స్, హరితేజ, ముమైత్, ధనరాజ్, అర్చన, సమీర్, సంపూ, మహేష్ కత్తి, శివ బాలాజీ, కల్పన ఉన్నారు.