The International Cricket Council (ICC) today (July 24) announced the Team of the ICC Women's World Cup 2017 with India's Mithali Raj as its captain. <br /> <br /> <br /> <br />భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్ కప్ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ వరల్డ్ కప్‌లో 34 ఏళ్ల మిథాలీ రాజ్ జట్టుని సమర్ధవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది
