Sai Pallavi's Fidaa Is The Only Movie After Baahubali in Collections <br /> <br />మెగా హీరో వరుణ్ తేజ్ కి అతి పెద్ద హిట్ ఫిదా తో దక్కింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫిదా సినిమా మొదటి రెండు రోజుల్లో 9 లక్షల,42 వేల డాలర్ లు సాదించింది. శుక్రవరం 3లక్షల 74 వేల డాలర్లు... శనివారమే 3 లక్షల ,51 వేల డాలర్ లు సంపాదించింది. ఆదివారం నాడు 2 లక్షల 26వేల డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంటే ఈ వారాంతానికి 2 మిలియన్ల మార్కుని చేరుకోనుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బాహుబలి ది conclusion తరువాత ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇంత కలెక్షన్లు సాదించలేదు. మంగళ వారం నాటికి 100-150 వేల డాలర్లు సాదించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.